Andhra Pradesh Shocker: వివాహేతర సంబంధం...భర్తను కిరాతకంగా హత్య చేసిన భార్య..కళ్ళల్లో కారం కొట్టి..వీడియో ఇదిగో

కళ్ళల్లో కారం కొట్టి, బండరాయితో మోది భర్తను హతమార్చింది ఓ భార్య. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో ప్రియుడు ఆనంద్ సహాయంతో భర్త గోవింద్ ను కడతేర్చింది భార్య మీనా. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం సోలిశెట్టి పల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది.

wife brutally murdered her husband at Chittoor district(X)

కళ్ళల్లో కారం కొట్టి, బండరాయితో మోది భర్తను హతమార్చింది ఓ భార్య. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో ప్రియుడు ఆనంద్ సహాయంతో భర్త గోవింద్ ను కడతేర్చింది భార్య మీనా. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం సోలిశెట్టి పల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది.  దారుణం, క్లాస్ రూమ్‌లోనే ఉపాధ్యాయుడిని కొట్టి చంపిన 9వ తరగతి విద్యార్థులు, యచోటి జిల్లా పరిషత్ ఉర్దూ హైస్కూల్లో ఘటన 

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement